Dates |
Event |
Wednesday
బుధవారం
24-02-2010 |
Ankurarpana/Kalasha Sthapana/Varahateertham/Puttabangaram
అంకురార్పణ, కళశ స్థాపన,
వరాహతీర్థం మరియు పుట్టబంగారం |
Thursday
గురువారం
25-02-2010 |
Kalyanothsavam-at 6pm(Godhooli
Sumuhoortham)సాయత్రం
6గం.లకు గోధూళి సుముహూర్తమున
స్వామివారి కళ్యాణోత్సవము |
Friday
శుక్రవారం
26-02-2010 |
Sri
laxmi narasimha Swami vari Seva- at 8pm
రాత్రి 8
గం.లకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి
ఊరేగింపు సేవ
|
Saturday
శనివారం
27-02-2010 |
Sri
Venkateshwara Swamy Vari Seva
రాత్రి 8
గం.లకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి
ఊరేగింపు సేవ |
Sunday
ఆదివారం
28-02-2010 |
Yoga
Narasmiha Swami Dolothsavam/Teppotsavam-
at 3pm
మధ్యాహ్నం
3 గం.కు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (యోగ)
వారి డోలోత్సవం మరియు తెప్పోత్సవం
|
Monday
సోమవారం
01-03-2010 |
Ugra
Narasimha Swami Dolothsavam/Teppotsavam-at
3pm
మధ్యాహ్నం 3 గం.లకు శ్రీ
లక్ష్మీ నరసింహ స్వామి (ఉగ్ర) వారి వారి
డోలోత్సవం మరియు తెప్పోత్సవం
|
Tuesday
మంగళవారం
02-03-2010 |
Venkatesheara Swamy Dolothsavam/Teppotsavam/Sri
Laxmi Narasimha Swami vaari Uttara Dig
Yatra-at 3pm
మధ్యాహ్నం
3 గం.లకు శ్రీ వేంకటేశ్వర స్వామి
వారి డోలోత్సవం, తెప్పోత్సవం మరియు
దక్షిణ దిగ్యాత్ర |
Wednesday
బుధవారం
03-03-2010 |
Bhoga
Mandapam at 3pm/ veda sadassu at 8pm
పగలు 3గం.
లకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (యోగ)
వారి ఉత్తరదిగ్యాత్ర రాత్రి
7గం.లకు భోగమండపం, 8 గం.లకు వేద సదస్సు |
Thursday
గురువారం
04-03-2010 |
Sri
venkateswara Swami vari Uttara/Dakshina
Digyatra at 4pm/Dopotsavam(Dopu Katha)
at 9pm
సాయత్రం 4గం.లకు శ్రీ
వేంకటేశ్వర స్వామి వారి ఉత్తర మరియు
దక్షిణ దిగ్యాత్రలు, రాత్రి 9గం.లకు
దోపోత్సవం (దోపుకథ) |
Friday
శుక్రవారం
05-03-2010 |
Poornahuthi at 12pm/Rathotsavam of
Ugra,Yoga Narasimha swamy and
Venkateshwara Swamy at 3pm/ Chakra
teertham and Pushpa Yagam at 7pm
మధ్యాహ్నం
12 గం.లకు పూర్ణాహుతి, 3 గం.లకు రథోత్సవం,
రాత్రి 7గం.లకు చక్రతీర్థం మరియు శ్రీ
లక్ష్మీ నరసింహ స్వామి వారి పుష్పయాగము |
Saturday
శనివారం
06-03-2010 |
Yoga
Narasimha Swami Ekanthostavam and Sri
Venkateswara Swami Vari Pushpayagam
రాత్రి 9
గం.లకు శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి
వారి ఏకాంతోత్సవము మరియు శ్రీ వేంకటేశ్వర
స్వామి వారి పుష్పయాగము |
Sunday
ఆదివారం
07-03-2010 |
Venkatesheara Swamy Ekanthostavam and
Sri Ugra Narasimha Swami vari Pushpa
Yagam
రాత్రి
9 గం.లకు శ్రీ వేంకటేశ్వర స్వామి
వారి ఏకాంతోత్సవము మరియు శ్రీ ఉగ్ర
లక్ష్మీ నరసింహ స్వామి వారి
పుష్పయాగము |
Monday
సోమవారం
08-03-2010 |
Ugra
Narasimha Swami Ekanthostavam
రాత్రి 9
గం.లకు శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ
స్వామి వారి ఏకాంతోత్సవము |